సూర్యాపేట జిల్లా డిసెంబర్ 15 ( తెలంగాణ కెరటం ): సూర్యాపేట జిల్లా లో ఆదివారం రోజు ఉదయం జరిగిన గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్షకు జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో16857 అభ్యర్థులకు గాను (8608)మంది అభ్యర్థులు పరీక్షకు (51.06%)హాజరయ్యారని, 8249 మంది అభ్యర్థులు ఆబ్సెంట్ అయ్యారని, మధ్యాహ్నం జరిగిన పేపర్2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్షకు 16857 అభ్యర్థుల గాను(8570 ) (50.83%)మంది అభ్యర్థులు హాజరయ్యారని,(8287 )మంది గైర్ హాజరయ్యారని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్ టూ పరీక్షల పై కలెక్టర్ వివరణ
Published On: December 15, 2024 10:38 pm
---Advertisement---