కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ కి ప్రజావాణిలో ఫిర్యాదు

కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ కి ప్రజావాణిలో ఫిర్యాద

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్

విషయం మా పొలం కు వెళ్లే బండ్లబాటకు అక్రమంగా భూ కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవలని

అట్టిబండ్లబాటకు అతని అక్రమ కబ్జా నుండి విడిపించండి కలెక్టర్ సార్ మా భూకబ్జాను చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోపై విషాయానుసారము తమరితో మనవినాది ఏమానగా మేము రాజంపేట గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 648 మరియు వెనుక గల సర్వే నంబర్లు వ్యవసాయ భూముల గల నిరుపేద సన్నకారు రైతులను దాదాపు 25 మందికి ఉన్నాము ఈ జూకంటి మోహన్ రెడ్డి తండ్రి సర్వేనెంబర్ ఇట్టి సర్వే నంబర్ ముందు భాగంలో 648/ఋ /1/2/1లో 0-10.50 గుంటలు మరియు సర్వే నంబర్ 648/ఋ/2/1లో 1-00 ఎకరము గుంటలు ఖరీదు చేసినాడు ఎట్టి భూమి నుండి మా భూమి లోకి మా తాతల కాలం నుండి బండ్లబాట ఉన్నది ఈ బాటలోనే మా వ్యవసాయ ఎడ్ల బడ్లు మరియు వ్యవసాయ దారులు వెళ్లేవారు శ్రీ జుకంటే మోహన్ రెడ్డి గారు అక్రమంగా కబ్జా చేసి కడీలు పాతి ప్రే కాస్ట్ వాళ్లను నిర్మించాడు దీనిలో మా భూమి లోకి మేము వెళ్లడానికి కనీసం నడవడానికి కూడా దారి లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురుయగు చున్నాము దీనికి సంబంధించిన ఫోటోలు జతపరిచినాము
కావున తమకు ఈ నిరుపేద సన్నగారో రైతుల యందు దయవుంచి వెళ్లే ఎట్టిబండ్ల బాటకు అక్రమ కబ్జా నుండి విడిపించి మాకు న్యాయం చేయగలరు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని ప్రార్థిస్తున్నాము

Join WhatsApp

Join Now

Leave a Comment