---Advertisement---

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు పాము శ్రీకాంత్

---Advertisement---

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి నవంబర్ 28 :

మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కుంభం సత్తయ్య-పోచవ్వ ల కుమార్తె రమ్య శ్రీ వివాహము గురువారం రోజున రేగులపల్లి గ్రామానికి చెందిన రవి యాదవ్ తో, గ్రామంలోని కెఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించిన సందర్బంగా, తంగళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాము శ్రీకాంత్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్, నాయకులు పంతంగి వెంకటేష్, తాటికొండ రాజేందర్, గాజె శ్రీనివాస్, చెప్యాల రాజు గౌడ్, తుమ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment