ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి జనవరి
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ వెల్గటూరు గ్రామ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి బందెల ఉదయ్ గౌడు లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో లకు మల్ల సాయి వెల్గటూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు