---Advertisement---

*మాజీ ప్రధాని పీవీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ సేవాదళ్.*

---Advertisement---

*మాజీ ప్రధాని పీవీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ సేవాదళ్.*

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 23):

ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ వారు పివి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు, మాట్లాడుతూ భారత దేశంలో ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరాలు తీసుకొచ్చిండు ఇయాల ఆర్థిక వ్యవస్థ బలోపేతం మార్పులు తీసుకొచ్చిండు మైనార్టీ ప్రభుత్వం నడిపిన ఘనత ఒక పీవీ నరసింహారావు 17 భాషలు మాట్లాడే వ్యక్తి దేశ ఆర్థిక సంస్కరాలు రాజనీతి జ్ఞానుడు తెలంగాణ ముద్దుబిడ్డ మన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఘనంగా నివాళులు కాంగ్రెస్ సేవాదళ్ టౌన్ ప్రెసిడెంట్ డాకూరి ప్రకాష్, చిన్నగాని బలరాం, కూర శివ, శ్రీశైలం మరియు సీనియర్ సిటిజన్స్ ఎం బలేశ్వర్, కృష్ణమూర్తి, మల్లయ్య, బానోత్ దేవా, కృష్ణారెడ్డి, నక్క పాండు భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ కానుగంటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment