మాజీ ఎంపీ మంద జగన్నాధంను పరామర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య.

మాజీ ఎంపీ మంద జగన్నాధంను పరామర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాధంను సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం ను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్, నాయకులు పలువురు నాయకులు గోపాల్, అశోక్, రామస్వామి, దేవా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment