కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (జనవరి 05)
వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్కు చెందిన భాను శంకర్ అనే కానిస్టేబుల్ హైదరాబాద్ అంబర్పేట్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య…కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం…