పలువురి కుటుంబ సభ్యులను పరామర్శ.

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శ.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి జనవరి 11;

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన జయరాం రెడ్డి మరణించారు.వారి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్.నర్సాపూర్ పట్టణంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ్వంపేట్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన పిట్ల నాగరాజు, కమ్మరి దుర్గప్రసాద్ గార్లు మరణించారు. వారి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చర్ల సందీప్, మణిదీప్, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment