అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ భగత్
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్
భువనగిరి శబరి నగరి లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న 7 వ కౌన్సిలర్ దిడ్డికాడి భగత్ కుమార్ ,తదుపరి గురు స్వాముల ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్వాములు దిడ్డికాడి శ్రేయస్,దిడ్డికాడి వరుణ్ రాజు, పవన్,శ్రేయాంక్,దిడ్డికాడి వెంకటేష్,దిడ్డికాడి నర్సింహ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.