క్రికెట్ సీజన్ 2 ప్రారంభం బి వి పి యల్ లో
తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి జనవరి
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని భుజరంపేట్ గ్రామంలో క్రికెట్ బి వి పి ఎల్ సీజన్ 2 ప్రారంభం చేయడం జరిగింది. బుజరంపేట్ మరియు వెంకటాపూర్ బి గ్రామంలోని అందరూ యువకులు క్రికెట్ అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయడం జరిగింది. క్రికెట్ అందరూ కలిసి గ్రామంలో నిర్వహించినందుకు అందరూ క్రికెట్ ఆడాలని క్రికెట్ విజయవంతం చెయ్యాలని క్రికెట్ టోర్నమెంట్ ని నాయికోటి లింగం, నాయకోటి శ్యాంసుందర్రావు, పట్లోళ్ల శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ రాజిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, గాజుల శ్రీనివాస్, బక్క వీరేశం అందరి కలిసి బుజరంపేట్ మరియు వెంకటాపూర్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరు కలిసి క్రికెట్ సీజన్ 2 ప్రారంభం చేయడం జరిగింది.