నేషనల్ అవార్డు అందుకున్న దాసరి శ్రావణ్

నేషనల్ అవార్డు అందుకున్న దాసరి శ్రావణ

తెలంగాణ కెరటం మందమర్రి జనవరి

బహుజన సాహిత్య అకాడమీ 8వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ లో నేషనల్ అవార్డు అందుకున్న అవార్డు గ్రహీత దాసరి శ్రావణ్ కుమార్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగినటువంటి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లాల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు ఈ సందర్భంగా నల్లాల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవలకు కవులకు రచయితలకు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేసినట్లు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నాలాల రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ ఎం గౌతం రాష్ట్ర కమిటీ సభ్యులు బదేవెంకటేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment