కొమురెల్లి మల్లన్న మందిరం ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డి సీసీ ప్రధాన కార్యదర్శి :ఖేడ్
తెలంగాణ కెరటం :సిర్గాపూర్ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 16
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రం పరిధిలోని అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీశ్రీశ్రీ కొమురెల్లి మల్లన్న ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి ప్రధాన కార్యదర్శి పట్ల చంద్రశేఖర్ రెడ్డి అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం వారిని గ్రామ పెద్దలు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ స్వప్న శంకరయ్య స్వామి. గొల్ల నరసయ్య రాములు,శంకర్ సాయిలు,విట్టల్ భాషయ్య, ఈశ్వర్ గౌడ్ కమ్మరి అశోక్, హనుమయ్య,హనుమాన్లు, రాజా గౌడ్,శివ ప్రకాష్ గౌడ్. సారా అశోక్.గౌస్.నర్సింలు భక్తులు పాల్గొన్నారు