---Advertisement---

ఖేడ్ :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి 

---Advertisement---

ఖేడ్ :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నారాయణఖేడ్ మండల నర్సాపూర్ తాండ పారి భాయ్ చందర్ కు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన సోదరులు డిసిసి ప్రధాన కార్యదర్శి పట్ల చంద్రశేఖర్ రెడ్డి కంగ్టి మండలం సర్దార్ తాండకు చెందిన భారత్కు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కును నివాసంలో అందజేశారు కల్లేర్ మండల పోయా నాయక్ తండ జ్యోతి బాయ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు అలాగే సిర్గాపూర్ మండల్ లో గల సంఘం గ్రామం చెందిన మాతమల్లి శ్రీశైలం కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయా గ్రామాల వారికి శనివారం చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నివాసంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అందించారు. చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కార్యకర్తలు లింగయ్య,మారుతి, మోహన్ రెడ్డి,రామచందర్,మాజీ ఎంపిటిసి, స్వరూప్చంద్, శంకర్ రాథోడ్, శివాజీ,భక్ష నాయక్, తుకారం, పెంటన్న, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment