---Advertisement---

తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు బెడ్ షీట్లు వితరణ  

---Advertisement---

తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు బెడ్ షీట్లు వితరణ  

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 22,

 

గజ్వేల్ పట్టణంలో ఆదివారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు భవన్ లో తలకోక్కుల చంద్రకళ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్ లో వంద మంది పేదలకు సోలాపూర్ బేడీషీట్ లు పంపిణీ చేయడం జరిగింది.ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంగా ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని రాబోయే రోజులలో ట్రస్టు ద్వారా విన్నూత సేవ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్,దేవులపల్లి రాజారామ్,ఇప్ప ప్రభాకర్,ఆడెపు బాలచంద్రం,కృష్ణమూర్తి,తుమ్మ నర్సింలు,శ్రీనివాస్,దూడం శ్రీరాములు,శివ కుమార్,మాదాసు జగదీశ్వర్,చెప్యాల మల్లేశం,కోశాధికారి టీ.దుర్గా ప్రసాద్,కార్యదర్శి టీ.మధుసూదన్,సభ్యులు ఆడెపు వెంకటలక్ష్మి,భాగ్యలక్ష్మి,స్వరూప,సరోజినీ దేవి,శోభారాణి,మణికాంత్,కృష్ణకాంత్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment