---Advertisement---

జగన్నాథ్ పూర్ స్కూల్ కి డ్యూయల్ డెస్క్ ల పంపిణీ 

---Advertisement---

జగన్నాథ్ పూర్ స్కూల్ కి డ్యూయల్ డెస్క్ ల పంపిణీ

 

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 13

 

నారాయణఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం శుక్రవారం డ్యూయల్ డెస్క్ ల పంపిణీ జరిగింది. సత్య సాయి సేవ సమితి జిల్లా అధ్యక్షులు శంకరప్ప, తాలూకా కన్వీనర్ హనుమారెడ్డి లు విద్యార్థులకు ప్రోత్సాహం కోసం డ్యూయల్ డెస్క్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు సిద్దయ్య స్వామి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment