---Advertisement---

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు పంపిణీ .

---Advertisement---

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు పంపిణీ .

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి(డిసెంబర్ 23):

 

తాత నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ సహకారంతో ప్లేట్లు గ్లాసులు విద్యార్థులకు పంపిణీ చేసిన పిడి డిఆర్డిఓ నాగిరెడ్డి,జిల్లాలోని యువత వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షనీయమని డిఆర్డిఓ పిడి నాగిరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి ,సిద్ధార్థ ,అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ, నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్, శ్రీదేవి , శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment