---Advertisement---

జొమాటో నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్

---Advertisement---

జొమాటో నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్

తెలంగాణ కెరటం పటాన్ చెరువు ప్రతినిధి డిసెంబర్ 10:

జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ వికారాబాదు నందు డిసెంబర్ 12 గురువారం ఉదయము 10:30 గంటలకు ” జాబ్ మేళా ” ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జొమాటో లో సుమారు 50 డెలివరీ భాగస్వామి పోస్టులు ఉన్నాయని వీటికి 18+ వయస్సు గల అందరు అర్హులని తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి తప్పని సరి స్మార్ట్ ఫోన్ అవసరం అని ,విద్యా అర్హత అవసరం లేదని ఆయన అన్నారు. ఇట్టి ఉద్యోగాలు హైదరాబాద్ నందు ఉన్నాయి అవసరమగు సిబ్బందిని ఈ జాబ్ మేళ ద్వారా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ *9676047444* ద్వారా సంప్రదించవచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment