---Advertisement---

అయ్యప్ప దేవాలయ అభివృద్ధి పనులకు విరాళాలు 

---Advertisement---

అయ్యప్ప దేవాలయ అభివృద్ధి పనులకు విరాళాలు

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 13 : కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో సుమారు 60 లక్షల వ్యయంతో చేపడుతున్న ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ప్రహారీ గోడ నిర్మాణానికీ నాగులపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్, అయ్యప్ప దీక్షాపరులు కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు రూ. 51,116/-లు, ముత్యాలవాడ మకరజ్యోతి నిలయం గురుస్వామి కోనేటి వెంకటేశం దంపతులు రూ. 21,116/-లు విరాళంగా సమర్పించినట్లు ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి శుక్రవారం తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment