గ్రూప్ 2లో రాష్ట్రవ్యాప్తంగా 6వ ర్యాంకు సాధించిన దోంచందా వాసి

  1. గ్రూప్ 2లో రాష్ట్రవ్యాప్తంగా 6వ ర్యాంకు సాధించిన దోంచందా వాసి

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 12 :

 

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచందా గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్ అనే విద్యార్థి గ్రూప్ 2 రాత పరీక్షలో 430,807 మార్కులు సాధించి టీజీపీఎస్సీ విడుదల చేసిన ర్యాంకింగ్లో రాష్ట్రవ్యాప్తంగా 6వ ర్యాంకు సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులు స్థానిక గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment