---Advertisement---

ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించే నిత్య అన్నదానానికి దాతలు విరాళం.

---Advertisement---

ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించే నిత్య అన్నదానానికి దాతలు విరాళం.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 22):

 

అచ్చంపేట మండల పరిధిలో గల శ్రీశైల ఉత్తరముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంను నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ్మల చంద్రమౌళి ధర్మపత్ని తిరుపతమ్మ దంపతులు ఆదివారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిని చూసి వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించే నిత్య అన్నదానానికి తమ వంతు 25 వేల రూపాయలను ఆలయ చైర్మన్ బీరం మాధవ రెడ్డికి అందజేశారు. విరాళం అందించిన దాతలను శాలువాతో కప్పి, సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలతోపాటు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment