వధువు పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్. మోహన్ నాయక్. 

వధువు పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్. మోహన్ నాయక్.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 14:

 

మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం చౌట్లపల్లి గ్రామానికి చెందిన మంద పోచయ్య _లక్ష్మీ కూతురు మీనా వివాహానికి లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వస్తే బట్టలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో హవెలిఘన్పూర్ మాజీ సర్పంచ్ నోముల శ్రీకాంత్. సురేష్ నాయక్. మూగ లక్ష్మయ్య,రాజకుమార్, ఆంజనేయులు,శివ, సాయిలు, శ్రీశైలం,బిక్షపతి, రాములు, విట్టల్, శంకర్,సీతారాములు,దుర్గేష్, రమేష్, పోచయ్య .గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment