పలువురు బాధితులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్. మోహన్ నాయక్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 6:
లీలా గ్రూప్ చైర్మన్ డా,,మోహన్ నాయక్ గారు శుక్రవారం హవెళి ఘనపూర్ మండలానికి చెందిన మంగలి సతయ్య అనారోగ్యం తో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు,అదే గ్రామనికి చెందినరెడ్డి గారి నర్సవ్వ కు ఆక్సిడెంట్ లో కాలు విరిగినందున చికిత్స నిమిత్తం అనారోగ్యం తో బాధపడుతుంటే.ఆమెకు 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు,చౌట్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల అనిత,నర్సింలు కూతురు సమీర వివాహానికి పుస్తేమట్టలు అందజేశారు, జక్కన్న పేట గ్రామానికి చెందిన యువకులుశీల ప్రభాకర్, మామిళ్ళ మహేష్ 15రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ తో మరణించినందున వారి కుటుంబం సభ్యులను ఓదార్చి10వేల రూపాయల ఆర్థిక సాయం,50కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ కార్యక్రమం లో హవెళి ఘనపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్.సర్థన రాంచందర్ రావ్,స్వరూప,మూగ లక్ష్మయ్య,కృష్ణ,శ్రవణ్,గణపతి మంగలి అశోక్.గుగ్లోత్ శ్రీను నాయక్,గణేష్ నాయక్ సిద్దయ్య,ఆంజనేయులు,యాదగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.