సేవా దృక్పథంతో చెంచులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్

సేవా దృక్పథంతో చెంచులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలో గల అప్పయ్యపల్లి గ్రామంలో నివసిస్తున్న గిరిజన చెంచులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు గురువారం నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ ఆధ్వర్యంలో
సేవా దృక్పథంతో చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగుతుందని అన్నారు.
అప్పాయిపల్లి గ్రామంలోనీ చెంచు గిరిజనులకు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ దుప్పట్లను పంపిణీ చేయడంజరిగిందన్నారు.చెంచు గిరిజను లకు అండగా నిలిచి వారి ఉన్నతికి చేయూత అందిస్తానని భరోసా కల్పించారు.ఈకార్యక్రమంలో అప్పాయిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సురేందర్ రావు,మాజీ ఎంపిటిసి కాశీనాథం, మూడవత్ కృష్ణా నాయక్, శశిధర్ జీ , చీర్ల కృష్ణయ్య, వేముల రామచందర్, అలగొండ రమేష్, మొగిలి నిరంజన్, చెంచు సత్యం, గంజి భాస్కర్, మొగిలి మహేష్, మొడవత్ విజయ, మూడవత్ సీత,డీలర్ సాయమ్మ, రాజు, మోహన్, భగవంతు, లింగం,మండల పార్టీ నాయకులు సర్రాం రాజ , మండలపార్టీ అధ్యక్షురాలు ఇందిరమ్మ, మండల పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలు మానుపాటి విజయ లక్ష్మి,భగవాన్ జీ , నిరంజన్ చారీ, వెంకటయ్య గౌడ్,వెంకటయ్య సి ఐ వెంకటరమణ, అచ్యుతారెడ్డీ, జగదీష్, వెంకటరాజు, భాష, జాత్రవత్ బలు, జట్రావత్ తులసిరామ్, కావేటి వెంకటయ్య, నాగయ్య, గద్ద బాలరాజు, విజయ లక్ష్మి, పోల మంగమ్మ,ధారారం గ్రామ కాంగ్రెస్ నాయకులు,
మూడావత్ దస్తగిరి, మేకల జనార్ధన్, మూడావత్ గోపాల్, మారెడి, యాదయ్య, ప్రసాద్, సంతోష్, యోగి, శుభాన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment