ఏబీవీపి ఆధ్వర్యంలో ‘డ్రగ్ అవేర్ నెస్ సెమినార్’

ఏబీవీపి ఆధ్వర్యంలో ‘డ్రగ్ అవేర్ నెస్ సెమినార

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా డ్రగ్ అవేర్ నెస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ గుండు సాయి మధుకర్, ఎబివిపి జిల్లా కన్వీనర్ మడవేణి సునీల్, ఆర్కెడిసి చైర్మన్ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ మునీందర్, జోనల్ ఇంచార్జ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment