---Advertisement---

దుబ్బతండా గ్రామపంచాయతీ కి అంబులెన్స్ కావాలి.

---Advertisement---

సోను సూద్ కలిసి వినతి పత్రం అందజేసిన భూక్య రాజేష్ రాథోడ్.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి నవంబర్

దుబ్బతండా గ్రామపంచాయతీ చుట్టుపక్కల హాస్పిటల్ లేక అత్యవసర మెరుగైన వైద్యం కోసం 30 కిలోమీటర్లు వెళ్ళాలని, సరైన సమయంలో రవాణా సౌకర్యం లేక ప్రాణాలు పోతున్నాయని గ్రామ యువకుడు భూక్య రాజేష్ రాథోడ్ సోను సూద్ కలిసి వినతి పత్రం ఇవ్వగానే వెంటనే స్పందించి ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మా గ్రామపంచాయతీ కి అంబులెన్స్ కావాలని కోరిన మీరిచ్చే అంబులెన్స్ గ్రామపంచాయతికి అందజేసి చేసి దాని మరమ్మతులు గ్రామపంచాయతీ చూసుకుంటుదని,సిబ్బంది ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment