ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి (4)

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి నందు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.అందరూ ముందుగానే క్యాన్సర్ సంబంధిత లక్షణాలను గుర్తించడం , పరీక్షలు చేయించడం, ఆహార పదార్థాలు మరియు రోజు వ్యాయామం చేయడం , క్యాన్సర్ కారకాలైన పొగాకుకి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా సత్వరంగా చికిత్స తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు అని కామారెడ్డి జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఫరీదా బేగం తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు కామారెడ్డి జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఫరీదా బేగం (డీఎంహెచ్వో) డాక్టర్ చంద్రశేఖర్ డిస్ట్రిక్ట్( ఎన్ సి డి) ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శిరీష ,పాలేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణశ్యామ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ మరియ హాస్పటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది….

Join WhatsApp

Join Now

Leave a Comment