టియూడబ్ల్యూజే ఐజేయూ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా శైలేందర్ రెడ్డి ఎన్నిక
తెలంగాణ కెరటం డిసెంబర్ 12 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన ఎలేటి శైలేందర్ రెడ్డి 30 సంవత్సరాల కాలాలపాటు పత్రికా రంగంలో పనిచేస్తున్న ఎలేటి శైలంధర్ రెడ్డి ఓ ప్రముఖ దిన పత్రిక లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు నిన్న జరిగిన ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా గెలుపొందారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గెలుపొందిన శైలేందర్ రెడ్డి కి ఎండపల్లి వెల్గటూర్ మండలాల పత్రికా విలేకరులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నల్లాల కుమార్ బాల్సాని శ్రావణ్ నాగ సముద్రాల శ్రీనివాస్ గుండ గంగయ్య బొడ్డు రాజేశం చిలుక సతీష్ బెత్తెపు లక్ష్మీరాజ్యం ఉప్పు రమేష్ పోడేటి రవి మంచాల ఓదెలు శ్రీనివాస్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.