ప్రమాద చెక్కు 5 లక్షలు అందించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22:
ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ కు గురై మొకిరె ఎల్లయ్య మరణించగా వారి భార్య మంజులకి ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రమాద చెక్కు 5 లక్షలు అందించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గండివేట్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ కు పెద్దాపురం రాజు మరణించగా వారి తల్లి కాషామ్మ కి నేడు ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రమాద చెక్కు 5 లక్షలు అందించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్