ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 10):

అఖిల భారత విద్యార్థి పరిషత్ అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా తాలూకా స్థాయిలో వ్యాసరచన మరియు డ్రాయింగ్ నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొక్తాల శంతన్, అచ్చంపేట టౌన్ జాయింట్ సెక్రెటరీ గణేష్, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ అనిల్, సుప్రదీప్, ఎస్. ఎఫ్.ఎస్ కన్వీనర్ మహేష్, ప్రసాద్, చరణ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment