---Advertisement---

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

---Advertisement---

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (నవంబర్ 29)

 

 

నరేందర్ రెడ్డి పై నమోదైన 3 ఎఫ్ఐఆర్ లో రెండు కొట్టేసిన హైకోర్టు.

లగచర్ల దాడి ఘటనలో బొంరస్ పేట పీఎస్ లో 3 ఎఫ్ఐఆర్ లు నమోదు_

ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్ లు నమోదును సవాల్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి_

నిబంధనలకు విరుద్ధంగా 3ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారన్న నరేందర్ రెడ్డి_

నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు_

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment