మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి జనవరి 11
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామ్ భద్రుని పల్లి మాజీ సర్పంచ్ కోరు కంటి రాజేశ్వరరావు కుమారుడు కోరు కంటి కోటేశ్వరరావు ఇటీవల మృతిచెందగా మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రావు తో పాటు తన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి టిఆర్ఎస్ నాయకులుకార్యకర్తలు తదితరులు ఉన్నారు