మాజీ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
బిషప్ దుర్గం ప్రభాకర్ .
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 01 .ఈరోజు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట యం. ఎల్. ఏ. క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం ప్రేమ పూర్వకంగా మాజీ మంత్రి వర్యులు,సూర్యాపేట యాట్రిక్ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి నీ కలిసి పుష్ప గుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు