_*కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు*_
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి ( డిసెంబర్ 18)
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్షరతులతో కూడిన బెల్ మంజూరు
బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి. ప్రత్యేక కోర్టు.