---Advertisement---

రైతు పండుగ కార్యక్రమానికి హాజరు కావాలి

---Advertisement---

రైతు పండుగ కార్యక్రమానికి హాజరు కావాలి

-మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి నవంబర్ 29,

రేపు మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు పండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.అక్కడ వ్యవసాయానికి సంబంధించి నూతన పరికరాల,కొత్త వంగడాలు గురించి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని అన్నారు.బస్సు సౌకర్యం మర్కుక్ రైతు వేదిక వద్ద ఉదయం 9.గంటలకు ప్రారంభమవుతుందని,11 గంటలకు వంటిమామిడి ఫంక్షన్ హాల్ వద్ద భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని,తిరిగి రాత్రి అదే స్థలంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని,ఏదైనా సమాచారం కొరకు ఎర్రవల్లి వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణువర్ధన్ ను 9652207273 సంప్రదించాలని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment