---Advertisement---

భూభారతి చట్టం తో రైతుకు ఎంతో మేలు*

---Advertisement---

*భూభారతి చట్టం తో రైతుకు ఎంతో మేలు*

*మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్*

 

*నందిగామ డిసెంబర్ (తెలంగాణ కెరటం*

 

భూభారతి చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఉమ్మడి మండలం మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్ఓఆర్ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణి పూటల వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో రైతు కష్టాలు తొలగిపోతాయన్నారు. ఈ సందర్భంగా మండల రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment