ఆర్థిక సహాయం అందించిన కొలకాని సత్యం
తెలంగాణ కెరటం ప్రతినిధి డిసెంబర్ 21 కొడిమ్యాల
కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలో ఇటివల సుంకె హమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు ఇరవై అయిదు కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందించిన కొలకని సత్యం సత్యం కి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ రఘు. సత్యం వినోద్. ప్రశాంత్ .కిట్టు. తదితరులు పాల్గొన్నారు.