మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ కల్వకుంట గ్రామానికి చెందిన ఉషన్న రామయ్య మరణించిన వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి 5,000 రూపాయలు అందే కోండల్ రెడ్డి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.