తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు

 

సూర్యాపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జెఏసి కమిటీ ఏర్పాటు

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పాత కమిటీని రద్దుచేసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘంరాష్ట్ర కమిటీ ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్రహ్మాండ్లపల్లి కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పిడమర్తి లింగయ్య, ప్రధాన కార్యదర్శి గా ఎస్, కె, యూసుఫ్ షరీఫ్, ఉపాధ్యక్షులు గా తండు దేవిక,ఆవుల అంజయ్య యాదవ్, మామిడి శోభన్ బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గా లకపాక కృష్ణ, కార్యదర్శి గామేడబోయిన గంగయ్య, లు ఎన్నికయ్యారు .సూర్యాపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జెఏసి కమిటీ .సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రహ్మాండపల్లి కళ్యాణ మండపంలో ఎన్నికైంది. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కోడి సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎస్, కె భారిఖాన్, ఉపాధ్యక్షులుగా ఎస్కే సయ్యద్, సారగండ్ల వెంకటమ్మ ,మామిడి శెట్టి అంజయ్య, కార్యదర్శిగా జలగం మధుకర్, అధికార ప్రతినిధిగా పులుగుజ్జు రామచంద్రయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె, గోపి లు ఎన్నికయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment