---Advertisement---

నూతన పేరెంట్స్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు

---Advertisement---

నూతన పేరెంట్స్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 14 : కోరుట్ల గురుకుల సోషల్ వెల్ఫేర్ (కల్లూరు రోడ్డు) నూతన పేరెంట్స్ కమిటీ కార్యవర్గం శనివారం ఏర్పాటు చేశారు. పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా బింగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బైరీ స్వప్నకార్, జనరల్ సెక్రటరీగా మారంపెల్లి రవి కుమార్, సెక్రటరీగా వాణి, శంకర్, రవి, సలహాదారులుగా కోన అశోక్, కీర్తి, సంజీవ్, రాజేష్ లు ఎన్నికైనారు. గురుకుల ప్రిన్సిపల్ బండి బాబుకు వారు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కమిటీలో పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment