సి ఎం ఆర్ ఎఫ్ . చెక్కులు పంపిణి చేసిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి.
పేటలో 118 బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేత.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( సిఏమ్ ఆర్ ఎఫ్ ) చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య ఖర్చుల నిమిత్తం వచ్చిన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.