తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి .

తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి .

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

సూర్యాపేట ఏం ఎల్ ఏ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు వారి వెంట ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ గారు, బాల్క సుమన్ గారు, ఎన్.భాస్కర్ రావు గారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహ రెడ్డి గారు, చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారు, జిల్లా మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున రెడ్డి గారు తదితరులు ఉన్నారు .

– మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి కామెంట్స్.

రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నాడు
ప్రతి విషయం లో రేవంత్ బొక్కా బోర్లా పడుతున్నారు
..రైతు భరోసా 12 వేలని చావు కబురు చల్లగా చెప్పారు
..రైతుల ఆగ్రహం నుంచి దృష్టి మరల్చేందుకు రేవంత్ కే టీ ఆర్ కు ఏసీబి నుంచి నోటీసు ఇప్పించారు
..రేవంత్ వి చిల్లర చేష్టలు
..రేవంత్ పనికి మాలిన చెత్తవార్తలు మీడియా కు లీకుల రూపం లో ఇస్తున్నారు
..తన మామ సంవత్సరీకం ఉన్నప్పటికీ ఏసీబి విచారణ కు హాజరయ్యేందుకు కే టీ ఆర్ వెళ్లారు
..లాయర్ ను అనుమతించక కే టీ ఆర్ ను పోలీసులు 45 నిముషాలు రోడ్డుపై నిలబెట్టారు
..పట్నం నరేందర్ రెడ్డి విషయం లోనూ రేవంత్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు
..విచారణాధికారే కే టీ ఆర్ దగ్గరకు వచ్చి ఆయన నుంచి లేఖ తీసుకోవడం తో రేవంత్ రెడ్డి బొక్కా బోర్లా పడ్డారు
..తన వ్యూహం బెడిసి కొట్టేసరికి రేవంత్ ఎలెక్టోరల్ బాండ్స్ విషయాన్ని ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా మీడియా కు లీకులు ఇచ్చారు
..ఇందులో కొత్త ఏముంది
..ఎలెక్టోరల్ బాండ్స్ పబ్లిక్ డొమేన్ లో ఉన్నవే
..గ్రీన్ కో కంపెనీ అన్ని పార్టీ లకు ఎలెక్టోరల్ బాండ్స్ ఇచ్చింది
..కాంగ్రెస్ కు కూడా 27 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చింది
..రేవంత్ తన పరువు పోతుందని ఈ డైవర్షన్ రాజకీయం తెరపైకి తెచ్చారు
..ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అనే భ్రమల్లో రేవంత్ అనుకుంటున్నారు
..ప్రజలకు అన్నీ విషయాలు తెలుసు ..రేవంత్ రెడ్డి
..ఏసీబీ పేరిట కాకుండా సీఎంఓ లీకులు ఇచ్చిందని మీడియా చెబితే బాగుంటుంది
..రేవంత్ ఏదీ చెబితే అది వార్తగా ఇవ్వడం మీడియా కు తగదు
..సీఎం ఆఫీసు ఇచ్చిన ప్రతి చెత్త వార్తను ప్రచురించడం ప్రసారం చేయడం తగదు
…రైతు భరోసా నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు రేవంత్ చిల్లర వేషాలు వేస్తున్నారు
..ఏసీబీ హై కోర్టు ముందుంచిన 200 పేజీల రిపోర్ట్ లో గ్రీన్ కో ప్రస్తావన ఎందుకు లేదు ?
…ఫార్ములా వన్ కు ముందే గ్రీన్ కో ఎలెక్టోరల్ బాండ్స్ ఇచ్చింది
..రేవంత్ రెడ్డి పై రైతుల్లో తిరుగుబాటు మొదలైంది కనుక ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు
..ఫైళ్లు ప్రభుత్వం దగ్గర ఉంటాయి ..కే టీ ఆర్ ఫైళ్లు తీసుకు రావాలంటే ఎక్కడ తీసుకొస్తారు ?
..పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేయడం బంద్ చేయాలి
..రేవంత్ రెడ్డి బురదలో పడి ఆ బురదను ఇతరులకు అంటిస్తున్నారు
..చాలా కంపెనీ లు చాలా పార్టీలకు ఎలెక్టోరల్ బాండ్స్ ఇచ్చాయి ..ఇందులో దాపరికం లేదు
..ఇందులో చర్చే అనవసరం
…గ్రీన్ కో బాండ్ల విషయం పనికి మాలింది
..ఫార్ములా వన్ కేసే చెత్త కేసు
…అబద్దానికి అమ్మ ,అయ్య ఎవరుండరు
..గ్రీన్ కో వార్త కూడా అంతే
..కే టీ ఆర్ ఓ హీరో లా ఏసీబీ విచారణకు హాజరయ్యారు
..ఇప్పుడు జరిగే విచారణలన్నీ తోలు బొమ్మలాట విచారణలే
…రైతులు తప్పుడు వార్తల ట్రాప్ లో పడొద్దు

Join WhatsApp

Join Now

Leave a Comment