ప్రజలను మభ్య పెట్టే హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ప్రజలను మభ్య పెట్టే హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

 

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 10

 

 

తెలంగాణ రాష్ట్రప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టే హామీలతో గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ హామీలను అటుకెక్కించి ఏ ఒక్కటి కూడా నెరవేర్చ కుండా 14 నెలల కాలం వట్టిగనే కాలయాపన చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదని సర్కార్ హామీలపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పోడేటి సతీష్ గౌడ్ నూతన గృహప్రవేశం కు హాజరై నా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కనీసం మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా అమలు చేయ లేకుండా కాలయాపన చేస్తున్నారు మోసపూరిత మాటలతో మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినక ప్రజలను రైతులను యువకులను మహిళలను అందరిని మోసపూరిత మాటలతో మోసపూరిత హామీలతో కాలయాపన చేస్తున్నా రేవంత్ సర్కార్ మీ యొక్క మోసపూరితమై హామీలను ప్రజలు గమనిస్తున్నార ని రైతులకు రైతుబంధు లెదు రైతు భరోసా రాదు కౌవులు రైతు కన్నిరె మిగిలే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సపాయి కార్మికులకు జీతాలు లేవు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ మరిచారు పెన్షన్ పెంచుతానని ఇచ్చిన హామీ మరిచారు మహిళలకు 2500 ఇస్తానన్న హామీ ఇలా ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చలేదని ఇక ధర్మపురి నియోజకవర్గం ముఖ్యంగా వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఒక్క పని కూడా ప్రభుత్వం నుండి తీసుకువచ్చి గ్రామాలలో కానీ నియోజకవర్గంలో కాని మంజూరు చేయించి అభివృద్ధి చేసిన ఢాకల లేదని లక్ష్మణ్ కుమార్ నేను మంత్రిగా ఉన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గ ం తో పాటు ఈ ప్రాంత ం స్తంభంపల్లి కోటిలింగాల గ్రామాలలో ఈ ప్రాంత ప్రజల కొరకు ఎక్కడ ఏ అవసరం ఉన్న గుర్తించి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశామని కోటిలింగాల స్తంభంపల్లి గ్రామంలలో అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయిస్తే ఆ కళాశాలను జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాలకూ తరలించారు ఇదెక్కడి న్యాయం ఇక్కడ ఎమ్మెల్యేగా లక్ష్మణ్ కుమార్ ఉండి కళాశాల జగిత్యాలకు తీసుకువెళ్తే మీరేం చేస్తున్నారు అని మండిపడ్డారు దమ్ముంటే ఈ ప్రాంత ప్రజల కొరకు తరలించిన కళాశాలను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కోటిలింగాలలో రెండున్నర కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తే అభివృద్ధి పని కుంటుపడిందని ఆలయ అభివృద్ధిలో మీరేం చేస్తున్నారని మండిపడ్డారు ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అదేవిధంగా సి ఆర్ ఆర్ నిధులతో సాంక్షన్ చేయించినా రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఇతర అభివృద్ధి పనులు నేను మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు ఇచ్చినవి నిధులు ఇచ్చినవి రాజారాంపల్లి బ్రిడ్జి గాని కొండాపూర్ శాఖాపూర్ బ్రిడ్జి పనులు గాని జగదేవ్పేట్ వెలగటూర్ బ్రిడ్జి రోడ్డు పనులు గాని పూర్తి గా ఎందుకు కాలేదు అసంతృప్తిగా మిగిలిపోయావని పూర్తి కాకుండా అలానే ఉండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గమనిస్తే లేరా నీకు తెల్వదా లక్ష్మణ్ కుమార్ అంటూ ప్రశ్నించారు స్థంభం పెల్లి ఆలయముకు సీసీ రోడ్డు తో పాటు గుట్ట పైన కళ్యాణ మండపం మంజూరు చేయించి అభివృద్ధి చేయించానని ఆగిన పని పూర్తి ఎందుకు కాలేదు కిషన్ రావుపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే పనులు పూర్తి చేయలేదు ఎందుకని ప్రశ్నించారు మిగిలిపోయిన వర్క్ లు నీకు అభివృద్ధిగా కనిపిస్తే లేదా ఎందుకు పట్టించుకుంటలేవు మిగిలిపోయిన పనులను పూర్తి చేయించాలని హితవు పలికారు ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల కొరకు లెక్కలేనన్ని ఎల్ఓసిలు, సిఎంఆర్ఎఫ్ లు ఇలా ప్రతి ఒక్కటి ఆదుకున్నామని తెలిపారు ఇకనైనా అభివృద్ధి వైపు దృష్టి సారించాలని పాశిగామ స్తంభంపల్లి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు పూనుకొని అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ని మా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తే వాటి విషయమే లక్ష్మణ్ కుమార్ మరచిపోయరని గుర్తు చేశారు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కు నేనే స్వయంగా విగ్రహాలను అందిస్తానని గుర్తు చేస్తూ రైతులకు రైతుబంధు రుణమాఫీ విషయంలో డబ్బులు బ్యాంకులో జమ చేసి సెల్లులలో టిక్ టిక్ మంటూ మెసేజ్లతో డబ్బులు పడతాయి అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికి ఆ డబ్బులు వేయలేదని అలాగే పూర్తిగా రైతులకు రుణమాఫీ కాలేదని రైతులను పట్టించుకున్న దాఖలు లేదని మండి పడ్డారు గత మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని రైతు బంధు డబ్బులు బ్యాంకులో జామ అయినాక సెల్ఫోన్లో మెసేజ్ లతో టింగ్ టింగ్ మని మెసేజ్ లతో సెల్ ఫోన్లు మోగేవని ఇప్పుడు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చిన వారం రోజులైనా డబ్బులు జమ కాలేదని అన్నారు ఇలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇకనైనా మార్పు తెచ్చు కొండి అంటూ హిత బోధ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ లు పత్తిపాక వెంకటేశ్ వర్మ ఏలేటి కృష్ణారెడ్డి ముల్కల గంగారాం బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రాంచంద్ర గౌడ్ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మూగల సత్యం పార్టీ ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ నాయకులు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ పోడేటి రవి గౌడ్ మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు స్తంభంపల్లి మాజీ ఎంపిటిసి పోడేటి సతీష్ గౌడ్ బాల్సాని రవి గౌడ్ ఎర్రోళ్ల మహేష్ కటకం రమేష్ పార్టీ యువ నాయకుడు బిడారి తిరుపతి రంగు తిరుపతి గౌడ్ ఎర్రం పోషమల్లు బందెల రాజయ్య గౌడ్ గుండా జగదీశ్వర్ గౌడ్ అత్తి వెంకయ్య తర్ర దుబ్బయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment