నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 21 :
మండల పరిధిలోని దేవక్కపల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వేముల ప్రసాదరావు కుమారుని వివాహానికి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఆయన వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, బోయినిపల్లి శ్రీనివాస్ రావు, రావుల రామకృష్ణారెడ్డి, ఏల శేఖర్ బాబు, ముక్కిస తిరుపతి రెడ్డి, నేరెళ్ల రాజయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.