మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మరి జంగారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ రాములు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి డిసెంబర్
మాజీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి దశదినకర్మ పూజ సందర్భంగా సోమవారం వారి స్వగృహం నేరేళ్లపల్లిలో జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపి మరి జంగిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు వనపర్తి బిజెపి నాయకులు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి. పాల్గొన్నారు.