ఆలయ వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవంలో బి.ఆర్.ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కాంటారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.