మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే 

మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే 

 

తెలంగాణ కెరటం :నారాయణాఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 29

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ నాయకులు పైసలు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి పైన లేదు అని నారాయణఖేడ్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపించాలని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి . ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం కౌన్సిలర్ విఠల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment