---Advertisement---

ఎంపీడీఓ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్*

---Advertisement---

*ఎంపీడీఓ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్*

 

*నందిగామ డిసెంబర్ (తెలంగాణ కెరటం*

 

నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎంపీడీఓ భవన నిర్మాణ పనులను శనివారం మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహ, మాజీ ఎంపీటీసీలు కొమ్ము క్రిష్ణ కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి నందిగామ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల రాములు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment