వివేకానంద విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరం.

వివేకానంద విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరం.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక వివేకానంద విద్యాలయంలో సురేఖ హాస్పిటల్, కొంపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఇందులో భాగంగా డాక్టర్ సౌజన్య వారి సిబ్బందితో కలిసి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు కంటి పరీక్షలు, డయాబెటిస్,రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన చికిత్సల కోసం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దాదాపు 500 మంది విద్యార్థులు,40 మంది ఉపాధ్యాయులు,20 మంది ఇతర సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment