కామారెడ్డి పట్టణంలోని 19,04,వ వార్డు లో కాబ్రాస్థాన్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ…
తెలంగాణ కెరటం కామరెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 29:
కామారెడ్డి పట్టణంలోని 19,04,వ వార్డు లో కాబ్రాస్థాన్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ మాట్లాడుతూ, రెండు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి, పొదల తొలగింపు,శుభ్రత,ఎలా ఉంది అని మున్సిపల్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు,ఈ కార్యక్రమంలో, పట్టణ కౌన్సిలర్లు, అన్వర్ అహ్మద్,మెరోజ్ మెహర్ షేరు,తయాభ సుల్తానా సలీం,లడ్డు మొయినుద్దీన్,గొడుగుల శీను, ఎస్సై,పర్వేజ్,నరేష్,మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.