-సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఎండి షఫీ పిలుపు.
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి నవంబర్(28).
డిసెంబరు ఒకటి రెండు తేదీలలో గజ్వేల్ పట్టణంలో జరిగే సిపిఎం మూడో మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఎండి షఫీ పిలుపునిచ్చారు బుధవారం రోజున మద్దూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో గూడ రాజయ్య దయ్యాల కనకయ్య, బాలి కరుణాకర్ నర్సింలు సుధాకర్ పాల్గొన్నారు..